By: Oneindia Telugu Video Team
Published : August 12, 2017, 01:15

లంకతో వన్డే సిరిస్‌కు ధోనీ, సురేశ్‌ రైనా కన్ఫర్మ్..

Subscribe to Oneindia Telugu

లంకతో జరిగే వన్డే సిరిస్‌కు ధోనీ, సురేశ్‌ రైనా, కేదార్‌ జాదవ్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించారు.
ఈ మేరకు ధోనీ బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో ట్రయినింగ్ అనంతరం జట్టు సహచరులతో కలిసి దిగిన ఫొటోని తన ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'ఎన్‌సీఏ అన్ని పరీక్షలు అయిపోయాయి. 20 మీటర్ల పరుగును 2.91 సెక్లన్లలో ముగించా. లంచ్ సమయం ఆసన్నమైంది' అని ధోని కామెంట్ పోస్టు చేశాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా