By: Oneindia Telugu Video Team
Published : August 07, 2017, 11:27

రవీంద్ర జడేజా సస్పెన్షన్ మరి మూడో టెస్టు ?

Subscribe to Oneindia Telugu

శ్రీలంక తో జరిగిన రెండో టెస్టులో అధ్బుతమైన ఆట తో మాన్ అఫ్ ద మ్యాచ్ ని సొంతం చేసుకున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడో టెస్టుకు దూరమయ్యాడు. కొలంబోలో ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఓపెనర్ దిముత్ కరుణరత్నే పట్ల జడేజా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు. దీంతో ఐసీసీ జడేజాపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆగస్టు 12 నుంచి పల్లెకెలే స్టేడియంలో జరిగే మూడో టెస్టుకి జడేజా దూరమయ్యాడు. మూడో రోజు ఆట సందర్భంగా క్రీజులో ఉన్న కరుణరత్నేను లక్ష్యంగా చేసుకుంటూ జడేజా బంతిని విసిరాడు. ఈ సంఘటన ఇన్నింగ్స్ 58వ ఓవర్‌లో చోటు చేసుకుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా