By: Oneindia Telugu Video Team
Published : August 01, 2017, 11:23

ఈ టాయ్ లెట్ గేట్ గోలేంటీ...?

Subscribe to Oneindia Telugu

ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరిస్‌లో తెరపైకి 'టాయిలెట్ గేట్' వివాదం వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్‌లో శ్రీలంక జట్టుకు సంబంధించిన ఆటగాడి ప్రవర్తనపై జట్టులోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ జట్టులోని క్రికెటర్లపై అవినీతి నిరోధక శాఖ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఆ శాఖ అధికారులు శ్రీలంక డ్రెస్సింగ్ రూములో సోదాలు నిర్వహించగా.. టాయిలెట్ రూమ్‌లో ఒక అనుమానాస్పద ఎలక్ట్రికల్ పరికరం ఒకటి దొరికినట్లు తెలిసింది.తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఓటమిపాలైన శ్రీలంక జట్టుకి ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. ఈ విచారణపై శ్రీలంక క్రికెట్ బోర్డుకి కనీస సమాచారం కూడా లేకపోవడం విశేషం

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా