By: Oneindia Telugu Video Team
Published : August 08, 2017, 09:18

జడేజాపై టెస్టు నిషేధం గవాస్కర్‌ ఏమన్నాడంటే ?

Subscribe to Oneindia Telugu

నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఐసీసీ టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఓ టెస్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రవీంద్ర జడేజాపై టెస్ట్‌ నిషేధం విధించడాన్ని అంపైర్ల ఓవర్ ఆటిట్యూడ్ గా మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ అభివర్ణించాడు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా