By: Oneindia Telugu Video Team
Published : August 17, 2017, 04:35

క్లీన్‌స్వీప్ కి కారణాలు భారత్ ప్రపంచ నంబర్‌వన్ జట్టు ఐతే ?

Subscribe to Oneindia Telugu


భారత్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో ఘోర ఓటమిని పాలవ్వడాన్ని శ్రీలంక క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా శ్రీలంక క్రికెట్‌ బోర్డు, సెలక్షన్‌ కమిటీపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు వైట్ వాష్‌కు గురవడంపై శ్రీలంక క్రీడాశాఖ.. ఆ దేశ క్రికెట్ బోర్డును నివేదిక కోరింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా