By : Oneindia Telugu Video Team
Published : July 31, 2017, 12:40

కోహ్లి నెక్స్ట్ టార్గెట్ గవాస్క‌ర్


ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి మ‌రో రికార్డు సాధించాడు. శ్రీలంక‌తో జ‌రిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ సెంచ‌రీ సాధించిన విష‌యం తెలిసిందే. టెస్టుల్లో అత‌నికిది 17వ సెంచ‌రీ.అంతేకాదు కెప్టెన్‌గా విరాట్ కి ఇది ప‌దో సెంచ‌రీ.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా