By: Oneindia Telugu Video Team
Published : July 27, 2017, 06:14

ధావన్‌ని ఆటపట్టించిన యువీ

Subscribe to Oneindia Telugu

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌పై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంటే, టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం ధావన్‌ని ఆటపట్టించాడు. శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఒకరిని మరొకరు ఎప్పుడూ ఆట పట్టించుకుంటూ ఉంటారు. తాజాగా లంక సిరిస్‌కు ముందు ధావన్ చేసిన పనికి యువీ ట్విట్టర్‌లో ఆటపట్టించాడు.శ్రీలంకతో సిరిస్‌కు ముందు టీమిండియా జట్టు సభ్యులు కొత్త లోగోలతో కూడిన కిట్‌లను బీసీసీఐ ఆవిష్కరించింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా