By: Oneindia Telugu Video Team
Published : July 01, 2017, 03:04

భారత్ Vs వెస్టిండిస్ మ్యాచ్ హైలెట్స్

Subscribe to Oneindia Telugu

ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోని నాలుగో స్థానంలో నిలిచాడు.
*294 మ్యాచ్‌లలో ధోని 9,442 పరుగులు చేశాడు. 9,378 పరుగులు చేసిన మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ను అతను వెనక్కి నెట్టాడు.
* ఈ జాబితాలో సచిన్‌ (18,426), గంగూలీ (11,363), ద్రవిడ్‌ (10,889) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా