• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 30, 2019, 03:53
    Duration : 01:52

    రవిభాయ్ ఉంటే సంతోషమే.. కొత్త కోచ్ ఎంపికపై విరాట్ కోహ్లీ ఇలా !

    టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగితే తనకు సంతోషమేనని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సోమవారం వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రితో క‌లిసి విరాట్ కోహ్లీ ముంబైలో మీడియా స‌మావేశం నిర్వ‌హించాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా