• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 09, 2019, 04:20
    Duration : 01:20

    కెప్టెన్‌గా గర్వపడుతున్నా రెండో T20లో విజయంపై విండిస్ కెప్టెన్ పొలార్డ్

    జట్టులోని యువ ఆటగాళ్లను చూసి ఎంతో సంతోషిస్తున్నానని విండిస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అన్నాడు. తిరువనంతపురం వేదికగా ఆదివారం టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగత తెలిసిందే. ఫలితంగా మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా