• search
By : Oneindia Telugu Video Team
Published : November 07, 2018, 10:40
Duration : 01:27

రోహిత్ శర్మ 100 వాలా!

Rohit produced a master class act as he remained unbeaten on 111 off 61 balls. లక్నో వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ విజృంభించాడు. తనదైన శైలిలో దూకుడుగా ఆడి విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అజేయ సెంచరీని నమోదు చేశాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ఇక వన్డే టెస్ట్సిరీస్‌ల్లో స్టిండిస్‌ను మట్టికరిపించిన టీమ్‌ఇండియా.. టీ20 సిరీస్‌నూ అలవోకగా హస్తగతం చేసుకుంది. రోహిత్‌ శర్మ విధ్వంసక శతకం చేయడంతో ఏకపక్షంగా సాగిన రెండో టీ20లో భారత్‌ 71 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి