By: Oneindia Telugu Video Team
Published : June 26, 2017, 12:49

కాబోయే వికెట్ కీపర్ కు ధోనీ క్లాస్

Subscribe to Oneindia Telugu


వెస్టిండిస్ జట్టుతో తొలి వన్డే జరిగే నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి యువ ఆటగాడు రిషబ్ పంత్ సూచనలు, సలహాలు తీసుకుంటున్నాడు. ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీసేన వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.వెస్టిండిస్ పర్యటన కోసం బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టులో 19 ఏళ్ల రిషబ్ పంత్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా