By: Oneindia Telugu Video Team
Published : July 01, 2017, 04:22

ధోని మెరుపులకి మరో రికార్డు బద్దలు

Subscribe to Oneindia Telugu

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఖాతాలోకి మరో రెండు రికార్డులు వచ్చి చేరాయి. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత్ బ్యాట్స్‌మన్‌గా, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 15వ పరుగు తీసిన ధోనీ టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ రికార్డును అధిగమించాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా