By: Oneindia Telugu Video Team
Published : June 27, 2017, 04:46

రెహనే పై ప్రశంసలు కురిపించిన కోహ్లీ

Subscribe to Oneindia Telugu

రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ రహానేపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడేందుకు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండో వన్డేలో వెస్టిండిస్‌పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో వన్డే అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా