By: Oneindia Telugu Video Team
Published : January 20, 2017, 03:14

రెండో వన్డే గెలిచి, సిరీస్ గెలిచిన భారత్

Subscribe to Oneindia Telugu

టెస్టుల్లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసిన టీమ్‌ఇండియాకు వన్డేల్లోనూ తిరుగులేకుండా పోయింది. గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే (2-0) చేజిక్కించుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్ యువరాజ్ సింగ్‌ (150), మాజీ కెప్టెన్‌ ధోని (134) సెంచరీలు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా