• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 09, 2020, 12:20
    Duration : 02:52

    LAC వద్ద మళ్లీ ఉద్రిక్తతలు.. చైనా ఆర్మీతో భారత్ కీలక చర్చలు!

    భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. తూర్పు లదాక్ లో టెన్షన్ నివారణ కోసం ఇప్పటికే చైనాతో ఐదు దశల్లో సైనిక చర్చలు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో దౌత్యపరమైన చర్చలు జరిగాయి.India-China Face Off : India And China Hold Major General-Level Talks On Disengagement Process
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా