By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:55

రావత్ వ్యాఖ్యలపై చైనా ఉలిక్కిపాటు

Subscribe to Oneindia Telugu

డొక్లామ్ వ్యవహారం నేపథ్యంలో, భార‌త్ ఓపిక‌ను బీజింగ్ (చైనా) పరీక్షిస్తోందని ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌పై చైనా విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.బ్రిక్స్ స‌మావేశాల్లో జీ జిన్ పింగ్‌, నరేంద్ర మోడీ భేటీలో చ‌ర్చించుకున్న‌ దానికి విరుద్ధంగా రావత్ వ్యాఖ్య‌లు చేశార‌ని మండిప‌డింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా