By : Oneindia Telugu Video Team
Published : February 20, 2018, 12:10

భారత్ బ్యాంకులు విదేశీపరమా?

భారత్ బ్యాంకులు విదేసిపరమవతాయ?? అవుననే అంటున్నారు మాజీ ఆర్.బి.ఐ. గవర్నర్ వై.వి.రెడ్డి....అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా లో ఇచ్చిన ప్రసంగం లో బ్యాంకులు అనుసరిస్తున్న పోలసీలు మార్చుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు.
అసలు మీకు తెలుసా మన భారతీయ బ్యాంకు వ్యవస్థ లో విదేశీ పెట్టుబడుల శాతం?? అక్షరాలా 70% ఫై మాటే!
ప్రభుత్వరంగ బ్యాంకులు అయనటువంటి ఎల్.ఐ.సి వంటి సంస్థలు మాత్రమే ఎటువంటి విదేశీ పెట్టుబడులు లేకుండా పూర్తీ దేశీయoగ నడపబడుచున్నవి...
మనకు 100% గవర్నమెంట్ ఆధీనంలో నడపబడుచున్న బ్యాంకులు లేవు అనే చెప్పాలి... మనకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నప్పటికీ అవి మిశ్రమ అధీనంలో ఉన్నాయి అంటే కొంత ప్రైవేట్ ఆధీనమ్లొను కొంత ప్రభుత్వ రంగ ఆధీనమ్లొను ఉన్నాయి...
మన బ్యాంకింగ్ వ్యవస్థ ముక్యంగా ప్రభుత్వ ఆధీనమ్లొను,తర్వాత విదెసీయుల చేతిలోనూ, చివరాఖరిన భరతీయుల చేతిలోనూ ఉన్నాయి...
చాలా దేశాల్లో వారి వారి ప్రభుత్వా ఆదేశాలను ఖచితం గా అమలు చేస్తున్నారు, ఒక్క మన భారత దేశంలో తప్ప .
ఏ మన భరతీయులకు ఆ సత్తా లేదా???
అందుకే మన భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకుల పోలిసిలు మార్చవలసిన అవసరం ఎంతయినా ఉంది..

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా