By: Oneindia Telugu Video Team
Published : September 11, 2017, 11:32

శ్రీలంకలో భారత క్రికెటర్ మృతి

Subscribe to Oneindia Telugu

శ్రీలంక లో టీమిండియా అండర్ 17 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ టీనేజ్ క్రికెటర్ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం సాయంత్రం అతడు స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయి మృతిచెందినట్టు శ్రీలంక మీడియా వెల్లడించింది. గుజరాత్‌కి చెందిన ఈ 12 ఏళ్ల ఆటగాడు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ఓ టోర్నమెంటు కోసం ఆడుతున్నాడు. ఇతడితో మరో 19 మంది అండర్ 17 బృందం శ్రీలంకలో ఉన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా