By: Oneindia Telugu Video Team
Published : July 22, 2017, 06:41

భారత్ క్రికెటర్‌పై అమ్మాయితోపాటు ఐదుగురు దాడి, కారు ధ్వంసం

Subscribe to Oneindia Telugu

గ్రేటర్‌ నోయిడాలో శుక్రవారం రాత్రి భారత క్రికెటర్ పర్వీందర్ అవానాపై దుండగులు దాడి చేశారు. ఓ అమ్మాయితోపాటు ఐదురుగు వ్యక్తులుఅవానాపై దాడికి పాల్పడి అతడి వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే.. పర్వీందర్‌పై దాడికి పాల్పడిన ఐదుగురు అంతకుముందు ఓ ఐస్‌ ఫ్యాక్టరీ వద్ద కొంతమందితో గొడవపడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఓ కారు వారిని దాటుకుంటూ వెళ్లింది. అయితే ఆ కారు తమతో గొడవపడిన వారికి చెందినదిగా భావించిన యువకులు దాన్ని అడ్డుకుని కారులో ఉన్న పర్వీందర్‌పై దాడికి దిగారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా