By: Oneindia Telugu Video Team
Published : June 16, 2017, 12:43

హ. హా. హ్హ .. కామెడి పాలైన పాక్ కెప్టెన్

Subscribe to Oneindia Telugu

చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఫైనల్ చేరినా ఆ టీమ్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కు కష్టాలు మాత్రం తీరలేదు. శ్రీలంకతో మ్యాచ్ లో చివరిదాకా క్రీజులో ఉండి పాక్ ను గెలిపించిన సర్ఫరాజ్ కు కష్టాలేంటి అనేగా మీ డౌట్. అతనికి వచ్చిన కష్టం ఫీల్డ్ లోపల కాదు.. ఫీల్డ్ బయట. అది భాషతో వచ్చిన కష్టం. ఆడుతున్నది ఇంగ్లండ్ లో కదా.. ఎటు చూసినా ఇంగ్లిషే. కానీ మనోడి ఇంగ్లిష్ అంతంత మాత్రమే. మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రెజెంటేషన్ సెర్మనీలో ఏం మాట్లాడాలో అన్న టెన్షన్. తాజాగా ఈ విషయం బయటపడింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా