By: Oneindia Telugu Video Team
Published : June 16, 2017, 03:05

ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు .... కుక్క ఎవరు?...పులి ఎవరు?

Subscribe to Oneindia Telugu

కోహ్లీసేన కొదమ సింహంలా విజృంభిస్తుంటే.. బంగ్లా పులులు పిల్లుల్లా మారిపోయారు..! కూనల ముద్ర చెరిపేసుకొని గర్జిస్తారానుకున్న బంగ్లా పులులు మన దెబ్బకు మ్యావ్‌ మ్యావ్‌ అంటూ మళ్లీ కూనలే అయ్యారు..!
ఫైనల్‌పై కన్నేసిన బంగ్లా సెమీస్‌కు రావడమే గొప్ప అని నిరూపిస్తూ అన్ని విభాగాల్లోనూ చెలరేగిపోయింది టీమిండియా..!బంగ్లాదేశ్ పై టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం ఒక వికెట్ కోల్పోయిన భారత జట్టు బంగ్లాదేశ్ పై అద్భుతమైన విజయం సాధించింది. దీంతో సోషల్ మీడియా వార్ లో టీమిండియా అభిమానులు విజయం సాధించారు. మ్యాచ్ కు ముందు వక్రబుద్ధిని బయటపెట్టుకుంటూ బంగ్లా అభిమానులు టీమిండియాను కుక్కతో పోల్చుతూ, బంగ్లాదేశ్ ను పులితో పోలుస్తూ సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తూ పోస్టులు పెట్టారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా