By: Oneindia Telugu Video Team
Published : August 10, 2017, 01:29

అండర్‌-19 ఆసియాకప్‌ భారత్‌ లో వద్దు : పాక్‌

Subscribe to Oneindia Telugu



భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ పునరుద్ధరణకు తన శక్తి మేరకు ప్రయత్నిస్తానని పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు కొత్త అధ్యక్షుడు నజామ్ సేథీ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడిగా నజామ్‌ సేథీ బుధవారం ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.
షహర్యార్‌ ఖాన్‌ స్థానంలో సేథీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'భారత్‌తో క్రికెట్ ఆడటంపై తాను డోర్లను మూసివేయలేదు అని . రాబాయే రోజుల్లో భారత్, పాక్‌ల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని, పాక్‌తో ద్వైపాక్షిక సిరిస్ కోసం బీసీసీఐ బారత ప్రభుత్వాన్ని ఒప్పిస్తుందన్న నమ్మకం ఉంది అని ఆయన అన్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా