• search
  • Live TV
ఫలించిన హార్దిక్ ప్రయోగాలు, ఇండియా ఘనవిజయం
Published : August 08, 2022, 11:00
వెస్టిండీస్ గడ్డపై టీమిండియా హార్దిక్ పాండ్యా సారథ్యంలో చివరిదైనా అయిదో టీ20లో బరిలోకి దిగి విజయ బావుటా ఎగురవేసింది. తద్వారా ఇండియా 4-1తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తన మార్క్ కెప్టెన్సీని చూపించాడు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం, అనూహ్యంగా శ్రేయస్ అయ్యార్‌ను ఓపెనర్‌గా పంపించడం, అక్షర్ పటేల్‌తో తొలి ఓవర్‌తో పాటు తొలి స్పెల్ వేయించడం అన్నీ ఫలించాయి.

Tags: india vs west indies , indian cricket , ind v wi 5th t20 , akshar patel , shreyas iyer , national , latest cricket updates, india won the series

Up Next
Recommended Videos
  • 30 minutes ago
    ఈ ఆటలకే సిరాజ్ పరిమితమా... తర్వాత షమీనా..?
  • 1 hour ago
    కామారెడ్డి: చివరి సారి చెప్తున్నాం.. ఇంకోసారి అలా చేస్తే ఊరుకోం
  • 1 hour ago
    దేవరకద్ర: పచ్చని పల్లెల్లో బెల్టు షాపులతో కుటుంబాలు చిన్నాభిన్నం
  • 1 hour ago
    హుజురాబాద్: మార్కెట్లో నేటి పత్తి ధర ఎంతో తెలుసా..!
  • 1 hour ago
    మహబూబాబాద్: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా
  • 1 hour ago
    నిర్మల్: మంత్రి చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా