By: Oneindia Telugu Video Team
Published : October 05, 2017, 09:27

మీడియా అకాడమీ తెలియదు

Subscribe to Oneindia Telugu

'ఇండివుడ్'' సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మీడియా అవార్డులు 2017 కి గాను పలువురు ప్రింట్,ఎలక్ట్రానిక్,వెబ్,మరియు యాంకర్స్ కి అందచేసారు.
ముఖ్య అతిధులుగా మీడియా చైర్మన్.అల్లం నారాయణ,ఫిల్మ్ చాంబర్ చైర్మన్.ప్రసాద రావు,జై బోలో తెలంగాణా సినిమా దర్శకులు.N.శంకర్.,ఇండివుడ్ సంస్థ వ్యవస్థాపకులు హాజరయ్యారు...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా