By : Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:31

చాందిని హత్య కేసులో ట్విస్ట్: కీలకంగా ‘మై హార్ట్’

ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. చాందిన అదృశ్యమైన రోజే ఆమెను ఓ యువకుడు ఆటోలో తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలిసింది. వీరు బంజారాహిల్స్‌లోని పబ్బుకు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా