• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 30, 2020, 03:10
    Duration : 02:00

    కులాంతర వివాహాలు చేసుకుంటే నగదు ప్రోత్సాహకం...!!

    ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలో ఒడిషా ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే అలాంటి జంటలకు ప్రోత్సాహకం ఇవ్వాలన్న భావనతో ఓ కొత్త వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ ప్రోత్సాహకం పోర్టల్‌లో వివరాలను దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లోగా ప్రభుత్వం అందజేయనుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా