By: Oneindia Telugu Video Team
Published : February 21, 2017, 02:42

మృత భాషల్లోకి... మాతృభాష.. తెలుగు

Subscribe to Oneindia Telugu

తెలుగు మన సంస్కృతికి ప్రతిరూపం మన జీవన సౌందర్యం. తేనె కన్నా తీయనిది తెలుగు, తల్లి తర్వాత తల్లి వంటిది తెలుగు. భావాలకు, భావోద్వేగాలకు కేరాఫ్ తెలుగు. శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవానిరి ప్రతీక మన తెలుగు. మన సొంత భాష గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా