By: Oneindia Telugu Video Team
Published : September 25, 2017, 05:50

ఇంటర్వ్యూ ఇంటరాగేషన్‌లా ఉండొద్దు: ఐలయ్య

Subscribe to Oneindia Telugu

సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంపై ఎడతెగని చర్చ జరుగుతోంది. బహుజనవాదులు, వైశ్య మద్దతుదారులు స్పష్టంగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆఖరికి తెలంగాణ మేదావుల ఫోరం టీమాస్ లోను లుకలుకలు బయటపడుతుండటం గమనార్హం. లాల్ నీల్ సలాం అంటూ చేతులు కలిపిన మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులకు మధ్య ఈ వివాదం అగాథాన్ని సృష్టించింది. టీమాస్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ఐలయ్యను ఒంటిరివాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించకమానదు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా