By : Oneindia Telugu Video Team
Published : April 22, 2017, 01:17

పొలిటికల్ పంచ్ వ్యవహారం జగన్ మెడ కు చుట్టుకోనుందా...?

వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ కార్టూన్లు పోస్ట్ చేయడం, వీడియోలు పోస్ట్ చేయడం వివాదాస్పదమయ్యి అరెస్ట్ లు కూడా అయిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా అభ్యర్థనలు వ్యక్తం చేయని ప్రభుత్వం, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా