By : Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:27

ఐఫోన్‌.. అంటే అంతేమరి! ఓ వీరాభిమాని పడిగాపులు


టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ సీరీస్‌లో 'ఐఫోన్‌ ఎక్స్‌'ను నేటి అర్ధరాత్రి మార్కెట్లోకి తీసుకురానుంది. కాలిఫోర్నియాలోని యాపిల్‌ ప్రధాన కార్యాలయంలో ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఆస్ట్రేలియాలో ఐఫోన్‌ ఎక్స్‌ అమ్మకాలు సెప్టెంబర్‌ 22 నుంచి ప్రారంభం కానున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా