By: Oneindia Telugu Video Team
Published : April 11, 2017, 05:59

2 బంతుల్లో 18 పరుగులా...! హౌ..?

Subscribe to Oneindia Telugu

టీ20 క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే. కోల్‌క‌తా బ్యాట్స్‌మ‌న్ మ‌నీష్ పాండే అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఐపీఎల్‌ 10వ సీజన్‌లో ఏప్రిల్‌ 9న ముంబై ,కోల్‌కతా మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత గంభీర్ సేన బ్యాటింగ్ చేసింది. పాండే రెండు బంతుల్లో 18 పరుగులు రాబట్టాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా