By: Oneindia Telugu Video Team
Published : April 26, 2017, 10:51

పాపం బెంగళూరు

Subscribe to Oneindia Telugu

గత మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత సొంతగడ్డపై కోలుకొని మళ్లీ ఐపీఎల్‌ రేసులోకి దూసుకు రావాలనుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆశలకు వర్షం అడ్డుకట్ట వేసింది. భారీ వర్షం కారణంగా మంగళవారం ఇక్కడ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్‌ రద్దయింది. మ్యాచ్‌ నిర్ణీత సమయానికి చాలా ముందు నుంచే కురిసిన వర్షం ఏ దశలో కూడా తెరిపినివ్వలేదు. వాన ఆగితే అందుబాటులో ఉన్న అత్యాధునిక వ్యవస్థ ద్వారా వేగంగా గ్రౌండ్‌ను మ్యాచ్‌ సిద్ధం చేయవచ్చని సిబ్బంది ఆశించినా అలాంటి అవకాశమే లభించలేదు. దాంతో కనీసం టాస్‌ కూడా వేయకుండానే ఈ మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేయాల్సి వచ్చింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా