By: Oneindia Telugu Video Team
Published : April 25, 2017, 02:03

సై పంతం నీదా నాదా హై.... సొంతం నీకా నాకా హై...

Subscribe to Oneindia Telugu

ఇవాలే ఉత్కంటకర పోరు... నువ్వా నేను అంటూ సాగే ఆసక్తికరమైన ఆట...బెంగళూరుతో తలపడనున్న హైదరాబాద్‌గెలవాలనే కసితో బరిలోకి దిగుతున్న హైదరాబాద్, ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవలనుకుంటున్న బెంగళూరు... ఎందుకంటే బెంగళూరు జట్టు కోల్‌కతా చేతిలో ఎదురైన పరాభవంతో ఉక్కిరిబిక్కిరైంది. దీంతో మంగళవారం హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఖచ్చితంగా నెగ్గాలనే పట్టుదలతో ఉంది. బెంగళూరు సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుండటంఆ జట్టుకు కొంత ఊరట కలిగించే విషయమే

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా