By: Oneindia Telugu Video Team
Published : April 17, 2017, 11:02

కోహ్లి సేన కు దెబ్బ హ్యాట్రిక్‌ ఓటమి

Subscribe to Oneindia Telugu

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆట మారలేదు..! కోహ్లీ వచ్చినా.. ఆటగాళ్లను మార్చినా.. రాత మారలేదు. బలమనుకున్న బ్యాటింగ్‌ విభాగం మళ్లీ నిరాశ పరచడంతో లీగ్‌లో వరుసగా మూడో ఓటమితో పరాజయాల హ్యాట్రిక్‌ నమోదు చేసింది. మరోవైపు హ్యాట్రిక్‌ ఓటముల నుంచి తేరుకున్న పుణె అన్ని విభాగాల్లో రాణించి మళ్లీ విజయాల బాట పట్టింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా