By : Oneindia Telugu Video Team
Published : April 12, 2017, 01:14

హైదరాబాద్‌ కు శుభవార్త : జట్టులోకి కీలక బౌలర్

ఇండియన్ ప్రీమియర్స్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులకు శుభవార్త. హైదరాబాద్‌ జట్టులోకి కీలక బౌలర్ వస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన హైదరాబాద్ జట్టులోకి ముస్తఫిజుర్ రెహ్మాన్ వస్తున్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా