By: Oneindia Telugu Video Team
Published : April 19, 2017, 11:05

బెంగళూరు Vs గుజరాత్ మ్యాచ్ హైలెట్స్:

Subscribe to Oneindia Telugu

గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి ఏబీ డివిలియర్స్ దూరమయ్యాడు. * టీ20ల్లో బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ పదివేల పరుగులు పూర్తి చేశాడు. * ఈ మ్యాచ్‌లో థంపీ బౌలింగ్‌లో నాలుగో ఓవర్‌ మూడో బంతికి సింగిల్‌ తీసి మూడు పరుగులు సాధించడంతో ఈ ఘనత సాధించాడు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా