By: Oneindia Telugu Video Team
Published : April 18, 2017, 07:52

బెంగుళూరుకి వరుస ఎదురుదెబ్బలు

Subscribe to Oneindia Telugu


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 18) రాత్రి రాజ్ కోట్ వేదికగా బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా