By: Oneindia Telugu Video Team
Published : April 19, 2017, 12:15

బెంగుళూరు గెలుపు బాజా

Subscribe to Oneindia Telugu

మొత్తంగా గుజరాత్ పై బెంగుళూరు 21 పరుగుల తేడాతో గెలుపుని సొంతం చేసుకుంది. కాగా
క్రిస్ గేల్ మన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అంతే కాకుండా ఈ ఆటతోనే T20 చరిత్ర లో 10,౦౦౦ పరుగుల స్కోర్ సాదించిన మొదటి క్రికెటర్ గా గేల్ నిలిచిపోయాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా