By: Oneindia Telugu Video Team
Published : May 02, 2017, 01:04

గుజరాత్ కు స్ట్రోక్ ఇచ్చిన స్టోక్స్‌

Subscribe to Oneindia Telugu

పదో సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ మాయ చేశాడు..! తన రేటుకు.. స్థాయికి న్యాయం చేస్తూ గుజరాత్ పై వీరవిహారం చేశాడు..! 162 పరుగుల ఛేదనలో పది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బెన్‌ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు..! ఆశలు లేని స్థితిలో.. ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతున్న దశలో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాడు..! మ్యాచ్‌ తమదే అనుకున్న లయన్స్‌కు గట్టి స్ర్టోక్‌ ఇచ్చాడు..! మంచి ఆరంభం దక్కినా.. భారీ స్కోరు చేయలేకపోయిన గుజరాత్.. ఆరంభంలోనే మూడు వికెట్లు పడగొట్టినా.. స్టోక్స్‌ను అడ్డుకోలేక చతికిలపడింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా