By: Oneindia Telugu Video Team
Published : April 18, 2017, 10:54

భళా భువనేశ్వర్..... సూపర్ ఫీట్

Subscribe to Oneindia Telugu

నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 19 పరుగులు ఇచ్చి 5 కీలక వికెట్లు తీశాడు. ప్రధానంగా మ్యాచ్ లో దూకుడు ప్రదర్శించి, ఒంటరి పోరాటం చేసిన మానన్ వోహ్రా (95) ను భువీ అవుట్ చేయడంతో పంజాబ్ ఓటమి ఖరారైంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా