By: Oneindia Telugu Video Team
Published : April 12, 2017, 06:44

సూపర్ ఫాంలోకి వార్నర్ .... కలవరపడుతున్న ముంబై

Subscribe to Oneindia Telugu

ipl 10 లో వరుసగా రెండు విజయాలు సాధించి టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతోంది హైదరాబాద్. బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో విఫలమైన వార్నర్‌.. గుజరాత్‌తో జరిగిన రెండోమ్యాచ్‌లో రెచ్చిపోయాడు. 76 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవల భారత పర్యటనలో విఫలమైన వార్నర్‌ తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకోవడం ముంబైని తీవ్రంగా కలపరపరుస్తోంది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా