By : Oneindia Telugu Video Team
Published : April 04, 2017, 05:22

ఈసారి ఐపిఎల్ బెట్టింగ్స్..? చేసి చూడండి..!!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలై తొమ్మిదేళ్ళు గడుస్తుంది.. ఇప్పటికీ ఐపిఎల్ క్రేజ్ నలుసంత కూడా తగ్గకపోగా.. రోజు రోజు కి అభిమానులు, వీక్షించే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఐపిఎల్ సీజన్ అంటే ప్రతి ఒక్కరికీ లాభమే.. ఇంట్లో కుర్చుని చూసే జనాలకి కాలక్షేపం.. క్రికెట్ ఆడేవాళ్ళకి పారితోషకాలు.. స్టేడియం వారికి మంచి income.. adds.. ఎంతో మందికి పని.. ఇలా ప్రతి ఒక్కరికి లాభమే

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా