By : Oneindia Telugu Video Team
Published : April 18, 2017, 12:35

ఇబ్బంది పడ్డ వార్నర్....ఎందుకు ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో భాగంగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్ల మధ్య ఈడెన్‌గార్డెన్స్‌లో మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. వీకెండ్ కావడంతో ఈ మ్యాచ్‌న వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
శనివారం నాటి మ్యాచ్‌లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేస్తుండగా అభిమానులందరూ ఫ్లాష్‌ లైట్లను ఆన్‌ చేశారు. ఫ్లాష్‌ లైట్ల వెలుగులో కుల్దీప్ వేసిన బంతులను ఎదుర్కునేందుకు వార్నర్ తెగ ఇబ్బంది పడ్డాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా