By : Oneindia Telugu Video Team
Published : April 20, 2017, 12:20

దావన్ 50తో దన్ దనాదన్

ఢిల్లీ Vs హైదరాబాద్ మ్యాచ్ లో దావన్ దనాదన్ ఆటతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ గా రంగంలో దిగిన దావన్ తన ఆటని 50 వరకు పరుగులు పెట్టించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా