By : Oneindia Telugu Video Team
Published : April 10, 2017, 03:53
01:37
మొన్న ధోని... నిన్న రోహిత్ శర్మ.... ఏమిటి అసహనం..?
ఐపీఎల్-10లో ముంబై టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ మందలింపుకు గురయ్యాడు. అంపైర్ నిర్ణయం పట్ల అసంతృఫ్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్ రిఫరీ అతడిని తీవ్రంగా మందలించారు.క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడన్న ఆరోపణతో ధోనిని మ్యాచ్ రిఫరీ మనూ నాయర్ తీవ్రంగా మందలించారు.