By: Oneindia Telugu Video Team
Published : May 25, 2017, 11:03

కోహ్లీ కంటే ధోనియే 'తో'ప్ అట

Subscribe to Oneindia Telugu

తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పూణె జట్టు హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ పైనల్‌లో ముంబై చేతిలో ఓటమి పాలైనప్పటికీ, ఐపీఎల్ పదో సీజన్‌లో ఎక్కువ మంది చర్చించిన క్రికెటర్‌గా మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు.
ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఆటగాళ్లు ఎమోజీలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఎమోజీ ఛార్ట్‌లో పూణె మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అగ్రస్ధానంలో నిలిచాడు. తమ అభిమాన ఆటగాడి ఎమోజీ ఫోటోతో హ్యాష్ టాగ్ చేస్తారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా