By : Oneindia Telugu Video Team
Published : May 17, 2017, 01:34

IPL 2017: ధోని న్యూ రికార్డ్ ... నో వన్ కెన్ టచ్ హిమ్

ఐపీఎల్లో టీమిండియా మాజీ కెప్టెన్, గతంలో చెన్నై జట్టుకు, ప్రస్తుతం పుణే కు ప్రాతినిధ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఇప్పటివరకూ 10 సంవత్సరాల పాటు ఐపీఎల్ పోటీలు జరుగగా, అందులో ఏడు సార్లు ఫైనల్ ఆడనున్న ఆటగాడిగా ధోనీ నిలిచాడు. ఐపీఎల్ లో మరే ఆటగాడికీ ఈ రికార్డు దగ్గర కాలేదు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా