By: Oneindia Telugu Video Team
Published : April 19, 2017, 01:13

సూపర్ స్టంపౌట్‌ బై ధోనీ

Subscribe to Oneindia Telugu

ప్రస్తుత ఐపీఎల్‌లో మహేంద్రసింగ్‌ ధోనీ బ్యాటింగ్‌లో అంతగా రాణించలేకపోవచ్చు, కానీ వికెట్ల వెనుక అతని జోరుకు అడ్డుకట్ట వేసేవారే లేరు. తాజాగా బెంగళూరు-పుణె మ్యాచ్‌లో మిస్టర్‌ కూల్‌ ఇదే నిరూపించాడు. అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యంతో రెప్పపాటులో బెంగళూరు బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ను స్టంపౌట్‌ చేశాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా