By: Oneindia Telugu Video Team
Published : May 18, 2017, 03:14

IPL 2017 Eliminator : అయ్యో హైదరాబాద్

Subscribe to Oneindia Telugu

వరుసగా రెండో ఏడాదీ టైటిల్‌ నెగ్గాలన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కల చెదిరింది. రైజర్స్‌ ఆశలపై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. హైదరాబాద్‌తో జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో కోల్‌కతా ఏడు వికెట్లతో (డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతి) విజయం సాధించింది.డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు షాక్‌. ఐపీఎల్‌ పదో సీజన్‌లో రైజర్స్‌ పోరాటం ముగించింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా